పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కరోనా పాజిటివ్‌ గర్భిణి
కరోనా పాజిటివ్‌ గర్భిణి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన ఢిల్లీలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఢిల్లీ ఎయిమ్స్‌లో పని చేస్తున్న రెసిడెంట్‌ డాక్టర్‌తో పాటు ఆమె భార్యకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన విషయం విదితమే. అయితే డాక్టర్‌ భార్య నిండు గర్భిణి. డాక్టర్‌తో పాటు ఆమెను ఇప్పటికే ఐసోలేషన్‌ వార…
మహారాష్ట్ర వెదురు క్షేత్రాన్ని సందర్శించిన రాష్ట్ర నేతలు
దుర్గ్‌ జిల్లా కుడాల్‌ తాలూకా శివారులో ఉన్న వెదురు పరిశ్రమ, క్షేత్రాలను ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ బి. వినోద్‌కుమార్‌ సందర్శించారు. వెదురు నిపుణుల బృందంతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. వెదురు సాగు విజయగాథను వినోద్‌కుమార్‌ వెంట రాష్ర్టానికి చెందిన బృందం స్వయంగా పరిశీలించారు. వెదురు సాగు, దాన…
మన దేశంలో కరోనా ప్రభావం లేదు : కేంద్ర మంత్రి
ఇతర దేశాలతో పోల్చితే మన దేశంలో కరోనా వైరస్‌ ప్రభావం అంతగా లేదు అని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ స్పష్టం చేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌, సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌తో కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ సమావేశమై కరోనాను అరికట్టేందుకు ఢిల్లీలో తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. ఈ సమా…
బస్సులో తరలిస్తున్న బంగారం స్వాధీనం..
హైదరాబాద్‌: నగర శివారులో డీఆర్‌ఐ అధికారులు ఓ ప్రైవేట్‌ బస్సులో తరలిస్తున్న అక్రమ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వివరాలు చూసినైట్లెతే.. బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వస్తున్న ఓ ప్రైవేట్‌ బస్సులో అక్రమ బంగారం తరలిస్తున్నారన్న ముందస్తు సమాచారం మేరకు.. డీఆర్‌ఐ(డైరెక్టర్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటిజెన్స్‌) అధికా…
ప్రగతి నిలయాలుగా పట్టణాలు : మంత్రి సత్యవతి రాథోడ్‌
మున్సిపాలిటీలు అంటే మురికికూపాలు, అవినీతి నిలయాలు అన్న పేరుపొందాయని ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతితో ఈ పేరు మారి పట్టణాలు అంటే ప్రగతి నిలయాలుగా మార్పు చెందాలని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని ఈస్ట్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌ ఆధ…
యూపీలో పైశాచికం : వృద్ధురాలిపై లైంగిక దాడి
యూపీలో పైశాచికం : వృద్ధురాలిపై లైంగిక దాడి లక్నో  : వయోభేదం లేకుండా మహిళలపై లైంగిక దాడులు, వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. యూపీలోని సోన్‌భద్ర జిల్లా అన్పారా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 70 ఏళ్ల వృద్ధురాలిపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. డిసెంబర్‌ 1న ఈ దారుణం చోటుచేసుకోగా నిం…